బూరధ్వని ఆకాశంలో ధ్వనియించగా
బూరధ్వని ఆకాశంలో ధ్వనియించగా
మా యేసు మహారాజు వచ్చుచుండెను (2)
1. ఆ దినం మిక్కిలి సమీపం శుద్ధులు అందరు లేచెదరు
దేవుని బూర ధ్వనియించగా - దేవాది దేవుని సంధించెదము ||బూర||
2. ఆకాశం భూమియు మారినను - శక్తిమంతున్ వాగ్ధానం మారదు
దేవునిదూతల్ ధ్వనియించగా - దేవాదిదేవుని దర్శించెదము ||బూర||
3. కనురెప్పపాటున మారెదము - మోక్షములో అందరు చేరెదరు
కన్నీరు, దిగులు అచ్చటలేవు - దేవాదిదేవుడే వెలుగైయుండున్ ॥బూర॥
## బూరధ్వని ఆకాశంలో — English Transliteration
Booradhwani aakaashamlo dhwaniyinchagaa
Maa Yēsu mahaaraaju vacchuchundendu (2)
1. Aa dinam mikkili sameepam shudddhulu andaru lēchedaru
Dēvuni boora dhwaniyinchagaa Dēvaadi dēvuni sandhinchedamu *\|\| Boora \|\|*
2. Aakaasham bhoomiya maarinanu — shaktimantun vaagddhaanam maaradu
Dēvuni dootall dhwaniyinchagaa - Dēvaadi dēvuni darshinchedamu *\|\| Boora \|\|*
3. Kanureppapaaṭunu maredamu — mōkshamulō andaru chēredaru
Kannīru, digulu acchataḷēvu - Dēvaadi dēvuḍē veluguyyundu *\|\| Boora \|\|*
Comments
Post a Comment