పరమందున దూతలు పాడుచున్నారు
పరమందున దూతలు పాడుచున్నారు
ఇహమందున భక్తులారాధించుచున్నారు (2)
స్తుతియు ఘనత ప్రభావములు - మన యేసునకే చెల్లును హల్లెలూయ ఆమెన్ - హల్లెలూయ ఆమెన్ - హల్లెలూయ ఆమెన్ (2)
1.సుందరులలో అతి సుందరుడు - పదివేలలో అతి ప్రియుడు
కాంక్షణీయుడు -కారుణ్యమూర్తి- కరుణతో మముబ్రోచెను llపరమందునll
2. శ్రేష్ఠులలో అతి శ్రేష్ఠుండు - మన ప్రభునకు సమమెవరు
చిందించే రక్తం బలినిచ్చె ప్రాణం -పరమున నిను చేర్చును llపరమందునll
3. పరిశుద్ధుడు అతి పరిశుద్దుడు - నేత్రములే అగ్నిజ్వాలలు
జయించె సాతానున్ లోకమును గెల్చెను -జయశాలిగ లేచెను llపరమందునll
paramanduna dootalu paaduchunnaaru ihamanduna bhaktulaaraadhinchuchunnaaru (2) stutiyu ghanata prabhaavamulu - mana yesunake chellunu hallelooya aamen - hallelooya aamen - hallelooya aamen (2) 1.sundarulalo ati sundarudu - padivelalo ati priyudu Kaankshaneeyudu -kaarunyamoorti- karunato mamubrochenu llparamandunall 2. shreshthulalo ati shreshthundu - mana prabhunaku samamevaru Chindinche raktam balinichche praanam -paramuna ninu cherchunu llparamandunall 3. parishuddhudu ati parishuddudu - netramule agnijvaalalu Jayinche saataanun lokamunu gelchenu -jayashaaliga lechenu llparamandunall
Comments
Post a Comment