మహిమతో రాజ - మహిమతోడ
మహిమతో రాజ - మహిమతోడ మేఘాన వచ్చునుగ
ఆ... ఆ... ఆనందమే - ఆనందమే - ఆనందమే - మహానందమే
1. భూమి ఆకాశములు - ఆనందించుచుండగా బూరధ్వనితోడ
శీఘ్రమే ఏతెంచగ క్రీస్తు ప్రేమలో నుండిన - మనకు ఆనందమానందమే llమహిll
2. ప్రకాశమైనట్టియు - నిర్మలమైనట్టియు పరిశుద్ధత తోడ -వస్త్రముల్ ధరియించగ
యేసుకై వేచియుండిన - మనకు - ఆనందమానందమే llమహిll
3. పరిశుద్ధాత్మయును - పెండ్లికుమార్తెయును - రమ్మని పిలువగనే రాక సమీపమని
పెండ్లికుమార్తెగ నుండిన - మనకు - ఆనందమానందమే llమహిll
Mahimatho raaja - mahimathoda meghaana vachchunuga
Aa... aa... aanandamey - aanandamey - aanandamey - mahaanandamey
1. Bhoomi aakaashamulu - aanandinchuchundaga booradhvanithoda
Sheeghramey yethenchaga kreesthu premalo nundina - manaku aanandamaanandamey ||mahi||
2. Prakaashamainattiyu - nirmalamainattiyu parishuddatha thoda - vastramul dhariyinchaga
Yesukai vechiyundina - manaku - aanandamaanandamey ||mahi||
3. Parishuddhaathmayunu - pendlikumaartheyunu - rammani piluvaganey raaka sameepamani
Pendlikumaarthega nundina - manaku - aanandamaanandamey ||mahi||
Comments
Post a Comment