పరమున ఆలయం నిరతం నీవేగ
పరమున ఆలయం నిరతం నీవేగ - సరిసాటి లేదు ప్రభువా
నీ సన్నిధికాంతికి - ప్రభుయేసు కాంతికి - గొర్రెపిల్ల మహిమకు llపరమునll
1. పరమరాజ్యమందు - యేసు భక్తులంతా ధవళ - ఆసనమున
నీతి రాజును స్తుతియించు స్తోత్రగానం దినమెల్ల చేతురు llపరమునll
2. స్వర్ణకాంతులందు - సూర్యకాంతములతో జీవజ్యోతిగ - దేవదేవుడు
ప్రజ్వలించు నిత్యముగా గొర్రెపిల్ల దీపము. llపరమునll
3. ఉండదు దుఃఖమచట ఉండును దేవుడు తుడిచివేయును
కన్నీటి బాధలు ఆది అంతము ఆయనే జీవ జలము యేసుడే llపరమునll
paramuna aalayam niratam neevega - sarisaati ledu prabhuvaa nee sannidhikaantiki - prabhuyesu kaantiki - gorrepilla mahimaku llparamunall 1. paramaraajyamandu - yesu bhaktulantaa dhavala - aasanamuna Neeti raajunu stutiyinchu stotragaanam dinamella cheturu llparamunall 2. svarnakaantulandu - sooryakaantamulato jeevajyotiga - devadevudu Prajvalinchu nityamugaa gorrepilla deepamu. llparamunall 3. undadu duhkhamachata undunu devudu tudichiveyunu Kanneeti baadhalu aadi antamu aayane jeeva jalamu yesude llparamunall
Comments
Post a Comment