నీవే చాలయ్యా - యేసూ నీవే చాలయ్యా
నీవే చాలయ్యా - యేసూ నీవే చాలయ్యా - నా జీవితానికి నీవే మేలయ్యా
ప్రేమించువాడవు - పాలించువాడవు - క్షమియించువాడవు
నీవే యేసయ్యా - నా కన్నీటి లోయలో - నను లేవదీసిన
నీవే చాలయ్యా - యేసూ నీవే మేలయ్యా
1. ప్రేమించువారు లేక - పక్షినైతిని - దరి చేర్చేవారు లేక దూరమైతిని (2)
క్షమియించె వారు లేక - దోషినైతిని
నా పాప పరిహారము కోరి - నిన్ను చేరితిని
నా పాపాన్ని నీవోర్చి - నన్ను మనిషి చేసిన llనీవేll
2. నేను పుట్టకముందే - నీవు నన్ను చూచితివి
రూపింపబడకముందే - నన్ను ఎరిగితివి (2)
పిండముగ ఉన్నప్పుడే - నన్ను ఏర్పరచితివి
ఏ అర్హత లేకుండగ - నన్ను ప్రేమించితివి
నీ కల్వరి ప్రేమతో - నన్ను గెలుచుకొన్నట్టి llనీవేll Neeve chaalayyaa - yesoo neeve chaalayyaa - naa jeevitaaniki neeve melayyaa Preminchuvaadavu - paalinchuvaadavu - kshamiyinchuvaadavu Neeve yesayyaa - naa kanneeti loyalo - nanu levadeesina Neeve chaalayyaa - yesoo neeve melayyaa 1. preminchuvaaru leka - pakshinaitini - dari cherchevaaru leka dooramaitini (2) kshamiyinche vaaru leka - doshinaitini Naa paapa parihaaramu kori - ninnu cheritini Naa paapaanni neevorchi - nannu manishi chesina llneevell 2. nenu puttakamunde - neevu nannu choochitivi roopimpabadakamunde - nannu erigitivi (2) pindamuga unnappude - nannu erparachitivi e arhata lekundaga - nannu preminchitivi nee kalvari premato - nannu geluchukonnatti llneevell
Comments
Post a Comment