యాజమానుడు వాడుకొనుటకు ఆర్హమైన పాత్రగా నుండుటకు
యాజమానుడు వాడుకొనుటకు ఆర్హమైన పాత్రగా నుండుటకు
జీవితాంతం పోరాడు అలసిపోకు ఏనాడు
1. గొప్ప ఇంటిలో వెండి పాత్రలు బంగారు పాత్రలు (2)
మట్టిపాత్రలు కర్రపాత్రలు ఘనతకు కొన్ని ఘనహీనతకుకొన్ని
వీటిలో చేరనివాడు పవిత్రముగా జీవించినవాడు పరిశుద్ధుడవై
యాజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్రవగుదువు llజీవితాంతముll
2. యౌవనేచ్ఛలను వీడుము యేసు ప్రభువును వేడుమా (2)
నీతిని విశ్వాసమును ప్రేమను సమాధానమును
వెంటాడుము శోధించుము సాధించుము llజీవితాంతముll
Yaajamaanudu vaadukonutaku aarhamaina paatragaa nundutaku
Jeevitaantam poraadu alasipoku enaadu
1. goppa intilo vendi paatralu bangaaru paatralu (2)
mattipaatralu karrapaatralu ghanataku konni ghanaheenatakukonni
veetilo cheranivaadu pavitramugaa jeevinchinavaadu parishuddhudavai
yaajamaanudu vaadukonutaku arhamaina paatravaguduvu lljeevitaantamull
2. yauvanechchhalanu veedumu yesu prabhuvunu vedumaa (2)
neetini vishvaasamunu premanu samaadhaanamunu
ventaadumu shodhinchumu saadhinchumu lljeevitaantamull
Comments
Post a Comment