నే నీ వాడనై యుండ గోరెదన్

1. నే నీ వాడనై యుండ గోరెదన్ - యేసు ప్రియ రక్షకా
    నీవు చూపు ప్రేమను గాంచితిన్ - నన్ను జేర్చు నీదరిన్


అ.ప.  నన్ను జేర్చు చేర్చు చేర్చు రక్షకా - నీవు పడ్డ సిల్వకున్
              నన్ను జేర్చు చేర్చు చేర్చు రక్షకా - గాయపడ్డ ప్రక్కకున్


2. నన్ను బ్రతిష్ఠపర్చుమీ నాధా - నీదు కృప వల్లనే
    నాదు నాత్మ నిన్ను నిరీక్షించు - నీ చిత్తంబు నాదగున్ ॥ నన్ను జేర్చుll


3. నీదు సన్నిధిలో నిక నుండ - నెంత తుష్టి నాకగున్
    స్నేహితునిగ మాటలాడెదన్ - సర్వశక్త ప్రభుతో         ॥ నన్ను జేర్చుll


4. నీదు దివ్య ప్రేమాతిశయము - ఇహ బుద్ది కందదు
    పరమందున దాని శ్రేష్ఠత - నే ననుభవించెదన్   ॥ నన్ను జేర్చుll 1. ne nee vaadanai yunda goredan - yesu priya rakshakaa neevu choopu premanu gaanchitin - nannu jerchu needarin A.pa. ॥ nannu jerchu cherchu cherchu rakshakaa - neevu padda silvakun nannu jerchu cherchu cherchu rakshakaa - gaayapadda prakkakun ॥ 2. nannu bratishthaparchumee naadhaa - needu krupa vallane naadu naatma ninnu nireekshinchu - nee chittambu naadagun ॥ nannu jerchu ll 3. needu sannidhilo nika nunda - nenta tushti naakagun snehituniga maatalaadedan - sarvashakta prabhuto ॥ nannu jerchu ll 4. needu divya premaatishayamu - iha buddi kandadu paramanduna daani shreshthata - ne nanubhavinchedan ॥ nannu jerchu ll

Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు