నా రక్షకుని వెంబడింతు నన్నిటన్

1. నా రక్షకుని వెంబడింతు నన్నిటన్ ఘోరమైన కొండలైన జంకొందను    
    సురక్షితంబుగాను నేను వెళ్లుదున్ - బరమ కీరీట మొందువరకు


అ.ప… ॥ యేసున్ నేను ఎన్నడెన్నడును - ఆశతో నన్నిటన్ వెంబడింతును  
            భాసురంబౌ ప్రభువెంట కన్నుల్- మూసికొని యెక్కడేని వెళ్ళుదున్ ॥


2. నా యేసు తోడ వెళ్లుచుందు నెల్లడన్ -  ప్రయాసమైన
  లోయలైన భయపడన్ - దయజూపు యేసు నన్ను

   వెంబడించుచో - భయమేల భువనంబులోదాగన్


3. నా కాలమెల్ల యేసునందు నమ్ముదున్
    భీకరంపు వార్ది యైన నే దాటుదున్ - నా కర్తతోడనెందునైన
    నేగుదున్ - నాకమెక్కి తండ్రి జూచువరకున్. 1. naa rakshakuni vembadintu nannitan ghoramaina kondalaina jankondanu surakshitambugaanu nenu velludun - barama keereeta monduvaraku A.pa… ॥ yesun nenu ennadennadunu - aashato nannitan vembadintunu bhaasurambau prabhuventa kannul - moosikoni yekkadeni velludun ॥ 2. naa yesu toda velluchundu nelladan - prayaasamaina loyalaina bhayapadan - dayajoopu yesu nannu vembadinchucho - bhayamela bhuvanambulodaagan 3. naa kaalamella yesunandu nammudun bheekarampu vaardi yaina ne daatudun - naa kartatodanendunaina negudun - naakamekki tandri joochuvarakun.

Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు