నీ పాదం మ్రొక్కెదం - నిత్యము స్తుతించి

నీ పాదం మ్రొక్కెదం - నిత్యము స్తుతించి

నిన్ను పాడి కీర్తించెదను - యేసయ్య-నీ ప్రేమ పొంగుచున్నది నాలోన (2)


1. పరిశుధ్దమైన పరవశమే-పరమయేసుని కృపావరమే
    వెదకి నన్ను కనుగొంటివి - పాడుటకు పాటనిచ్చితివి ॥నీ పాదం||


2. నూతన నూనె ప్రభావముతో- నూతన కవిత్వపు కృపతోను
    నింపి నిత్యము నడిపితివి - నూతన యెరుషలేము చేర్చెదవు ॥నీ పాదం||


3. ఇరుకునందు పిలిచితివి - నాకు సహాయము చేసితివి - చెడి
    యెక్కడ తిరుగకుండ - చేరవచ్చి నన్ను అదుకొంటివి
॥నీ పాదం|| nee paadam mrokkedam - nityamu stutinchi ninnu paadi keertinchedanu - yesayya-nee prema ponguchunnadi naalona (2) 1. parishudhdamaina paravashame-paramayesuni krupaavarame vedaki nannu kanugontivi - paadutaku paatanichchitivi ॥nee paadan|| 2. nootana noone prabhaavamuto- nootana kavitvapu krupatonu nimpi nityamu nadipitivi - nootana yerushalemu cherchedavu ॥nee paadan|| 3. irukunandu pilichitivi - naaku sahaayamu chesitivi - chedi yekkada tirugakunda - cheravachchi nannu adukontivi ॥nee paadan||

Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు