పాపిని యేసుప్రభో - నే పాపిని యేసుప్రభో
పాపిని యేసుప్రభో - నే పాపిని యేసుప్రభో
నీ రక్తపు ధారలచే నను కడుగుము యేసుప్రభో
1. పాపము మోసితివే - నా శాపము తీసితివే
నీ మహిమకు పిలిచితివే - నీకు స్తోత్రము యేసుప్రభో llపాపినిll
2. చిందిన రక్తమున - నే పొందితి స్వస్థతను
సంధించుము యాత్మతో నన్ను నిష్కళంకుని జేయు ప్రభూ llపాపినిll
3. మంటిని యేసు ప్రభో - కనుగొంటిని నీ కృపను
రానుంటిని నీ దరికి - మన్నించుము యేసుప్రభో llపాపినిll
paapini yesuprabho - ne paapini yesuprabho nee raktapu dhaaralache nanu kadugumu yesuprabho 1. paapamu mositive - naa shaapamu teesitive nee mahimaku pilichitive - neeku stotramu yesuprabho llpaapinill 2. chindina raktamuna - ne ponditi svasthatanu sandhinchumu yaatmato nannu nishkalankuni jeyu prabhoo llpaapinill 3. mantini yesu prabho - kanugontini nee krupanu raanuntini nee dariki - manninchumu yesuprabho llpaapinill
Comments
Post a Comment