యుగయుగములలోన నిత్యుడు - ప్రభుయేసు క్రీస్తుడే

యుగయుగములలోన నిత్యుడు - ప్రభుయేసు క్రీస్తుడే
అల్ఫయు ఓమేగయు అతడే - యేసు క్రీస్తుడే స్తోత్రార్హుడు ఆయనే
స్తుతిపాత్రుడు ఆయనే జీవమిచ్చు నామ మదియే - యేసు నామమే


1. పాప భీతిని గొలుపు నామం పాపములు క్షమించు నామం
  రోగములను స్వస్థపరచు - యేసు నామమే           ||యుగ||


2. అంధకారము తొలగించు నామం - అంతరాత్మను వెలిగించు నామం
    ఆదరించు నామ మదియే యేసు నామమే            llయుగll


3. అన్ని నామములపైని నామం - అధికారము నిచ్చు నామం
    ఆనంద మిచ్చు నామ మదియే - యేసు నామమే   llయుగll

Yugayugamulalona nityudu - prabhuyesu kreestude 

Alphayu omegayu atade - yesu kreestude stotraarhudu aayane 

Stutipaatrudu aayane jeevamichchu naama madiye - yesu naamame


1. paapa bheetini golupu naamam paapamulu kshaminchu naamam 

   rogamulanu svasthaparachu - yesu naamame           ||yuga||


2. andhakaaramu tolaginchu naamam - antaraatmanu veliginchu naamam 

    aadarinchu naama madiye yesu naamame            llyugall


3. anni naamamulapaini naamam - adhikaaramu nichchu naamam 

    aananda michchu naama madiye - yesu naamame   llyugall 


Comments

Popular posts from this blog

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు

నీ చేతితో నన్ను పట్టుకో