ప్రభు నామం నా ఆశ్రయమే
ప్రభు నామం నా ఆశ్రయమే ఆయనను స్తుతించెదను (2)
1. యెహోవా యీరే - అన్నిటిని చూచుకొనును (2)
కొదువలేదు నాకు కొదువలేదు (4) ||ప్రభు||
2. యెహోవా రాఫా - స్వస్థత నిచ్చును (2)
భయము లేదు నాకు భయము లేదు (4) ||ప్రభు||
3. యెహోవా షాలోమ్ - శాంతినిచ్చును (2)
శాంతి దాత నా శాంతి దాత (4) ||ప్రభు||
4. యెహోవా నిస్సీ - ఎల్లప్పుడు జయమిచ్చును (2)
జయమున్నది నాకు జయమున్నది (4) ||ప్రభు||
prabhu naamam naa aashrayame aayananu stutinchedanu (2)
1. yehovaa yeere - annitini choochukonunu (2)
koduvaledu naaku koduvaledu (4) ||prabhu||
2. yehovaa raaphaa - svasthata nichchunu (2)
bhayamu ledu naaku bhayamu ledu (4) ||prabhu||
3. yehovaa shaalom - shaantinichchunu (2)
shaanti daata naa shaanti daata (4) ||prabhu||
4. yehovaa nissee - ellappudu jayamichchunu (2)
jayamunnadi naaku jayamunnadi (4) ||prabhu||
Comments
Post a Comment