నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును

నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును
శోధించబడిన మీదట - నేను సువర్ణమై మారెదను
హల్లెలూయా - హల్లెలూయా - హల్లెలూయా ఆమెన్ హల్లెలూయ (2)


1. కడలేని కడలి తీరము ఎడమాయె కడకు నా బ్రతుకునా
    గురిలేని తరుణాన వెరువగా - నా దరినే నిలిచావ నా ప్రభూ llహల్లెలూయాll


2. జలములలో బడినే వెళ్ళినా - అవి నా మీద పారవు
  అగ్నిలో నేను నడచినా - జ్వాలలు నను కాల్చజాలవు llహల్లెలూయాll


3. విశ్వాస నావ సాగుచూ - పయనించు సమయాన నా ప్రభూ
    సాతాను సుడిగాలి రేపగా - నా యెదుటే నిలిచావ నా ప్రభూ
llహల్లెలూయాll Nenu velle maargamu naa yesuke teliyunu Shodhinchabadina meedata - nenu suvarnamai maaredanu Hallelooyaa - hallelooyaa - hallelooyaa aamen hallelooya (2) 1. kadaleni kadali teeramu edamaaye kadaku naa bratukunaa gurileni tarunaana veruvagaa - naa darine nilichaava naa prabhoo llhallelooyaall 2. jalamulalo badine vellinaa - avi naa meeda paaravu agnilo nenu nadachinaa - jvaalalu nanu kaalchajaalavu llhallelooyaall 3. vishvaasa naava saaguchoo - payaninchu samayaana naa prabhoo saataanu sudigaali repagaa - naa yedute nilichaava naa prabhoo llhallelooyaall

Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు