నే నడుచు దేశమంతా నా యేసునికే

    నే నడుచు దేశమంతా నా యేసునికే సొంతం కావాలి
    కనుచూచు భూమియంతా కల్వరి ధ్వజం చూడాలి


1. ఎగరాలి ఎగరాలి సిలువ జయజెండా హల్లెలూయా
    ఎదగాలి ఎదగాలి యేసుని దివ్య నామం హల్లెలూయా llనే నడుచుll


2. లేవాలి లేవాలి గిద్యోను సైన్యం హల్లెలూయా
    ధ్వనించాలి ధ్వనించాలి యేసే మార్గమని హల్లెలూయా llనే నడుచుll


3. వెళ్ళాలి వెళ్ళాలి ప్రార్ధన స్తుతి సైన్యం హల్లెలూయా
    గెలవాలి గెలవాలి విరోధి యెరికోను హల్లెలూయా llనే నడుచుll


4. తెరవాలి తెరవాలి సువిశేష తలుపులను హల్లెలూయా
    పెరగాలి పెరగాలి అభిషేక సంఘాలు హల్లెలూయా
llనే నడుచుll ne naduchu deshamantaa naa yesunike sontam kaavaali kanuchoochu bhoomiyantaa kalvari dhvajam choodaali 1. egaraali egaraali siluva jayajendaa hallelooyaa edagaali edagaali yesuni divya naamam hallelooyaa llne naduchull 2. levaali levaali gidyonu sainyam hallelooyaa dhvaninchaali dhvaninchaali yese maargamani hallelooyaa llne naduchull 3. vellaali vellaali praardhana stuti sainyam hallelooyaa gelavaali gelavaali virodhi yerikonu hallelooyaa llne naduchull 4. teravaali teravaali suvishesha talupulanu hallelooyaa peragaali peragaali abhisheka sanghaalu hallelooyaa llne naduchull

Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు