పరిశుద్ధ అగ్నిని పంపుదేవా

పరిశుద్ధ అగ్నిని పంపుదేవా-నన్ను నీ ఆత్మతో నింపు దేవా (2)


1. కరుణతో అగ్ని కణములను - కరిగించి హృదయమును తాకించుము  ॥పరి॥


2. దేశమెల్లడలను దివ్యాగ్నిచే - దోషమెల్లను కాల్చివేయుటకు  ॥పరి॥


3. కన్యక వృద్ధులు యౌవనులు - ఉన్నత అగ్నిచే నింపబడన్  ॥పరి॥


4. పాపులు పశ్చాత్తాపపడన్ - శుద్ధుల మలినము పోగొట్టన్  ॥పరి॥


5. పాపము శాపములన్నియు - భస్మమై కాలి నశించునట్లు  ॥పరి॥


6. యేసుని ప్రేమను వెదజల్లను - విశ్వాసమునందు వర్ధిల్లను  ॥పరి॥

Parishuddha agnini pampudevaa-nannu nee aatmato nimpu devaa (2) 1. karunato agni kanamulanu - kariginchi hrudayamunu taakinchumu ॥pari॥ 2. deshamelladalanu divyaagniche - doshamellanu kaalchiveyutaku ॥pari॥ 3. kanyaka vruddhulu yauvanulu - unnata agniche nimpabadan ॥pari॥ 4. paapulu pashchaattaapapadan - shuddhula malinamu pogottan ॥pari॥ 5. paapamu shaapamulanniyu - bhasmamai kaali nashinchunatlu ॥pari॥ 6. yesuni premanu vedajallanu - vishvaasamunandu vardhillanu ॥pari॥

Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు