నీ వాక్యము - నా పాదములకు
నీ వాక్యము - నా పాదములకు - దీపము దీపము
నా త్రోవకు - వెలుగై వెలుగై - యున్నట్టి ఆ దీపము
మారని వాక్యము - ఆరని దీపము - అనాది దేవుని వాగ్దానము
అ.ప. హల్లేలూయా హల్లేలూయా - నాధుడేసుకు - క్రీస్తు రాజుకు హల్లేలూయా
1. నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియము - నీ న్యాయ విధులు నాకాహరం ॥హల్లె||
2. జుంటి తేనియల వంటి ప్రవాహము - కంటె మరి కమ్మని మింటి వాక్యం ॥హల్లె॥
3. నరరూప మెత్తిన పరలోక వాక్యమా - నాతో మాట్లాడుమా నా ప్రభువా ॥హల్లె॥
4. బంగారు కంటెను అపరంజి కంటెను - నీ ఆజ్ఞలందున అధికవాంఛ ॥హల్లె॥ nee vaakyamu - naa paadamulaku - deepamu deepamu naa trovaku - velugai velugai - yunnatti aa deepamu maarani vaakyamu - aarani deepamu - anaadi devuni vaagdaanamu A.pa. hallelooyaa hallelooyaa - naadhudesuku - kreestu raajuku hallelooyaa 1. nee dharmashaastramu naakento priyamu - nee nyaaya vidhulu naakaaharam ॥halle|| 2. junti teniyala vanti pravaahamu - kante mari kammani minti vaakyam ॥halle॥ 3. nararoopa mettina paraloka vaakyamaa - naato maatlaadumaa naa prabhuvaa ॥halle॥ 4. bangaaru kantenu aparanji kantenu - nee aajnyalanduna adhikavaanchha ॥halle॥
Comments
Post a Comment