నాలోని ఆశా జ్యోతి నీవే

   నాలోని ఆశా జ్యోతి నీవే - నా ప్రభువా నీ దరికి
  నడిపించునావా - నా జీవ నావ (2)


1. నిను నేను ఈ జగాన కొనియాడగా - అనువైన పాటపాడి - వినుతింపగా
    నీ పద సేవ చేయగ దేవా - ఎనలేని జీవమును ఒనగూర్చుమయ్యా ॥నా జీవ॥


2. నా హృదయ ఆలయాన నివసింపుమా - నీ మహిమ మందిరాన నను నిల్పుమా   
  పావన నామ జీవన ధామ - నా ఆత్మ దీపమును - వెలుగింపుమయ్యా (2)  ॥నా జీవ॥ naaloni aashaa jyoti neeve - naa prabhuvaa nee dariki nadipinchunaavaa - naa jeeva naava (2) 1. ninu nenu ee jagaana koniyaadagaa - anuvaina paatapaadi - vinutimpagaa nee pada seva cheyaga devaa - enaleni jeevamunu onagoorchumayyaa ॥naa jeeva॥ 2. naa hrudaya aalayaana nivasimpumaa - nee mahima mandiraana nanu nilpumaa paavana naama jeevana dhaama - naa aatma deepamunu - velugimpumayyaa (2) ॥naa jeeva॥

Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు