నిన్ను స్తుతియింతుము నిన్ను పూజింతుము
నిన్ను స్తుతియింతుము నిన్ను పూజింతుము నిన్ను కీర్తింతుము యేసుప్రభో
నీకు స్తోత్రము యేసుప్రభో - హోసన్నా (2) యేసన్నా హోసన్నా(2) యేసన్నా
1. జగతి పునాదులు నీవే ప్రభో - ఆదికి మూలము నీవే ప్రభో
జనములకధిపతి నీవే ప్రభో - అవనికి నాధుడ నీవే ప్రభో llనిన్నుll
2. శాప విమోచన నీవే ప్రభో - పాపికి రక్షణ నీవే ప్రభో
కలువరిగిరిలో యేసుప్రభో - సిలువ జయించిన యేసుప్రభో llనిన్నుll
3. సత్యము శాంతియు నీవే ప్రభో - నిత్యపు జీవము నీవే ప్రభో
నిజమగు మార్గము నీవే ప్రభో - యుగములకంతము నీవే ప్రభో llనిన్నుll
ninnu stutiyintumu ninnu poojintumu ninnu keertintumu yesuprabho
neeku stotramu yesuprabho - hosannaa (2) yesannaa hosannaa(2) yesannaa
1. jagati punaadulu neeve prabho - aadiki moolamu neeve prabho
janamulakadhipati neeve prabho - avaniki naadhuda neeve prabho llninnull
2. shaapa vimochana neeve prabho - paapiki rakshana neeve prabho
kaluvarigirilo yesuprabho - siluva jayinchina yesuprabho llninnull
3. satyamu shaantiyu neeve prabho - nityapu jeevamu neeve prabho
nijamagu maargamu neeve prabho - yugamulakantamu neeve prabho llninnull
Comments
Post a Comment