నా యేసుని ప్రేమకన్న మిన్న ఏమున్నది
నా యేసుని ప్రేమకన్న మిన్న ఏమున్నది - ఆ ప్రేమ కల్వరిగిరిలో సార్ధకంబైనది
1. నీదు ప్రేమే నాకు జీవము నా సమస్తమును
వర్ణించగలనా నీదు ప్రేమ ప్రాణప్రియుడా ॥నా యేసుని॥
2. నీవు పొందిన శ్రమలన్నియును నాదు డెందములో
సాక్ష్యమిచ్చుచుండ నేను నిన్ను విడతునా ॥నా యేసుని॥
3. నీవు కార్చిన రక్తమే నా ముక్తిమార్గమే
సిలువలో స్రవించుచు నన్ శుద్ధిచేయును ॥నా యేసుని॥
4. అర్పింతు నే నా సమస్తము నాదు హృదయమును
నీదు ప్రేమ నన్ను తొందరచేయుచున్నది ॥నా యేసుని॥
Naa yesuni premakanna minna emunnadi -
aa prema kalvarigirilo saardhakambainadi
1. needu preme naaku jeevamu naa samastamunu
varninchagalanaa needu prema praanapriyudaa ॥naa yesuni॥
2. neevu pondina shramalanniyunu naadu dendamulo
saakshyamichchuchunda nenu ninnu vidatunaa ॥naa yesuni॥
3. neevu kaarchina raktame naa muktimaargame
siluvalo sravinchuchu nan shuddhicheyunu ॥naa yesuni॥
4. arpintu ne naa samastamu naadu hrudayamunu
needu prema nannu tondaracheyuchunnadi ॥naa yesuni॥
Comments
Post a Comment