యేసయ్య మాట జీవపు ఊట - పరమునకు నడిపించుబాట

యేసయ్య మాట జీవపు ఊట - పరమునకు నడిపించుబాట


1. కత్తివలె ఖండించును - సుత్తెవలె సరిచేయును
    విలువైనది బలమైనది - నా యేసు నీ నోటి మాట   ॥యేసయ్య॥


2. దీపములె వెలుగిచ్చును - అద్దం వలె నను సరిచూపును
    విలువైనది బలమైనది - నా యేసు నీనోటి మాట   ॥యేసయ్య॥


3. తేనె వలె మధురము - నూనె వలె శ్రేష్టము
    విలువైనది బలమైనది - నా యేసు నీ నోటి మాట    llయేసయ్యll


Yesayya maata jeevapu oota - paramunaku nadipinchubaata


1. kattivale khandinchunu - suttevale saricheyunu 

    viluvainadi balamainadi - naa yesu nee noti maata   ॥yesayya॥


2. deepamule velugichchunu - addam vale nanu sarichoopunu 

    viluvainadi balamainadi - naa yesu neenoti maata   ॥yesayya॥


3. tene vale madhuramu - noone vale shreshtamu 

    viluvainadi balamainadi - naa yesu nee noti maata    llyesayyall


Comments

Popular posts from this blog

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు

నీ చేతితో నన్ను పట్టుకో