నాదు కాపరి నాయేసుడే నేను విడువను
నాదు కాపరి నాయేసుడే నేను విడువను - ఆయేసుని
నా ప్రాణనాధుడు నా రక్షకుడు నేను విడువను ఆయేసుని (2)
1. తల్లి మరచిన తండ్రి విడిచిన - బంధువులు స్నేహితులు దూరమైన
నన్ను మరువడు నా ప్రియుడు - నేను విడువను ఆ యేసుని
2. కొండలైనను లోయలైననూ అడవులైనను ఎడారులైనను
కొండంత దేవుడు తోడున్నాడు నేను విడువను ఆ యేసుని
3. ఆకలైనను ఆర్తనాదమైననూ తన విందుశాలకు నన్ను తీసుకుపోయి
పసందైన విందును నాకిచ్చును నేను విడువను ఆ యేసుని
Naadu kaapari naayesude nenu viduvanu - aayesuni
Naa praananaadhudu naa rakshakudu nenu viduvanu aayesuni (2)
1. talli marachina tandri vidichina - bandhuvulu snehitulu dooramaina
nannu maruvadu naa priyudu - nenu viduvanu aa yesuni
2. kondalainanu loyalainanoo adavulainanu edaarulainanu
kondanta devudu todunnaadu nenu viduvanu aa yesuni
3. aakalainanu aartanaadamainanoo tana vindushaalaku nannu teesukupoyi
pasandaina vindunu naakichchunu nenu viduvanu aa yesuni
Comments
Post a Comment