నాకొకరు ఉన్నారు నను ప్రేమించేవారు

   నాకొకరు ఉన్నారు నను ప్రేమించేవారు
    అడవులలో అల్లాడగా కరుణతో నను వెదకెను - ఆయనే యేసు (4)


1. అడవిలోని గొర్రెవలె దారితప్పి తిరిగితిని కాపరియై
    వెదకివచ్చి తనవడి చేర్చుకొనెను - ఆయనే యేసు (4)


2. నన్నెరిగి నను పిలువ నా రాజని ఎరిగితిని పరమున
    నను చేర్చన్ పరిశుద్ధునిగా మార్చెన్ ఆయనే యేసు (4) naakokaru unnaaru nanu preminchevaaru adavulalo allaadagaa karunato nanu vedakenu - aayane yesu (4) 1. adaviloni gorrevale daaritappi tirigitini kaapariyai vedakivachchi tanavadi cherchukonenu - aayane yesu (4) 2. nannerigi nanu piluva naa raajani erigitini paramuna nanu cherchan parishuddhunigaa maarchen aayane yesu (4)


Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు