నా స్తుతి పాత్రుడా - నా యేసయ్యా

నా స్తుతి పాత్రుడా - నా యేసయ్యా - నా ఆరాధనకు - నీవే యోగ్యుడవయ్యా


1. నీ వాక్యమే నా పరవశము - నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము
    నీ వాక్యమే నా పాదములకు దీపము (2) ॥నా స్తుతి॥


2. నీ కృపయే నా ఆశ్రయము - నీ కృపయే నా ఆత్మకు అభిషేకము
    నీ కృపయే నా జీవన ఆధారము (2) ॥నా స్తుతి॥


3. నీ సౌందర్యము యెరూషలేము - నీ పరిపూర్ణత సియోను శిఖరము
   నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము (2)
॥నా స్తుతి॥ Naa stuti paatrudaa - naa yesayyaa - naa aaraadhanaku - neeve yogyudavayyaa 1. nee vaakyame naa paravashamu - nee vaakyame naa aatmaku aahaaramu nee vaakyame naa paadamulaku deepamu (2) ॥naa stuti॥ 2. nee krupaye naa aashrayamu - nee krupaye naa aatmaku abhishekamu nee krupaye naa jeevana aadhaaramu (2) ॥naa stuti॥ 3. nee saundaryamu yerooshalemu - nee paripoornata siyonu shikharamu nee paripoornata naa jeevita gamyamu (2) ॥naa stuti॥

Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు