యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా
నిన్నే నిన్నే నే కొలుతునయ్యా - నీవే నీవే మా రాజువయ్యా
యేసయ్యా - యేసయ్యా - యేసయ్యా - యేసయ్యా (2)
1. కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో (2)
నన్ను గమనించినావా - నన్ను నడిపించినావా ॥యేసయ్యా॥
2. ఆత్మీయులే నన్ను అవమానించగ - అన్యులే నన్ను అపహసించగ (2)
అండ నీవైతివయ్యా - నా కొండ నీవే యేసయ్యా ॥యేసయ్యా॥
3. మరణ చ్ఛాయలో - మెరిసిన నీ ప్రేమ
నలిగిన బ్రతుకున - కురిసిన నీ కృప (2)
నన్ను బలపరచెనయ్యా - నిన్నే ఘనపరుతునయ్యా ॥యేసయ్యా॥
Yesayyaa yesayyaa yesayyaa yesayyaa
Ninne ninne ne kolutunayyaa - neeve neeve maa raajuvayyaa
Yesayyaa - yesayyaa - yesayyaa - yesayyaa (2)
1. kondalalo loyalalo adavulalo edaarulalo (2)
nannu gamaninchinaavaa - nannu nadipinchinaavaa ॥yesayyaa॥
2. aatmeeyule nannu avamaaninchaga - anyule nannu apahasinchaga (2)
anda neevaitivayyaa - naa konda neeve yesayyaa ॥yesayyaa॥
3. marana chchhaayalo - merisina nee prema
naligina bratukuna - kurisina nee krupa (2)
nannu balaparachenayyaa - ninne ghanaparutunayyaa ॥yesayyaa॥
Comments
Post a Comment