యెహోవాను స్తుతించుడి - ఆయన దయాళుడు

1. యెహోవాను స్తుతించుడి  - ఆయన దయాళుడు
    ఆయన కృప నిరంతరముండును - ఆయన కృప
    నిరంతరముండును - ఆయన కృప నిరంతరముండును      llయెహోll


2. దేవ దేవునికి - స్తుతులు చెల్లించుడి - ఆయన కృప నిరంతరముండును (3)


3. ప్రభువుల ప్రభునకు స్తుతులు చెల్లించుడి ఆయన కృప నిరంతరముండును


4. ఆశ్చర్యకార్యములు చేసినవానిని స్తుతించుడి - ఆయన కృప నిరంతరముండును


5. ఆకాశము జ్ఞానముచే చేసినవానిని స్తుతించుడి - ఆయన కృప నిరంతరముండును


6. నీళ్ళమీద భూమిని పరచినవానిని స్తుతించుడి - ఆయన కృప నిరంతరముండును


7. గొప్ప జ్యోతులను నిర్మించినవానిని స్తుతించుడి - ఆయన కృప నిరంతరముండును


8. పగటినేలు సూర్యుని చేసినవానిని స్తుతించుడి - ఆయన కృప నిరంతరముండును


9. రాత్రినేలు చంద్రుని చేసినవానిని స్తుతించుడి - ఆయన కృప నిరంతరముండును


1. yehovaanu stutinchudi  - aayana dayaaludu

    aayana krupa nirantaramundunu - aayana krupa 

    nirantaramundunu - aayana krupa nirantaramundunu      llyeholl


2. deva devuniki - stutulu chellinchudi - aayana krupa nirantaramundunu (3)


3. prabhuvula prabhunaku stutulu chellinchudi aayana krupa nirantaramundunu


4. aashcharyakaaryamulu chesinavaanini stutinchudi - aayana krupa nirantaramundunu


5. aakaashamu jnyaanamuche chesinavaanini stutinchudi - aayana krupa nirantaramundunu


6. neellameeda bhoomini parachinavaanini stutinchudi - aayana krupa nirantaramundunu


7. goppa jyotulanu nirminchinavaanini stutinchudi - aayana krupa nirantaramundunu


8. pagatinelu sooryuni chesinavaanini stutinchudi - aayana krupa nirantaramundunu


9. raatrinelu chandruni chesinavaanini stutinchudi - aayana krupa nirantaramundunu 

Comments

Popular posts from this blog

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు

నీ చేతితో నన్ను పట్టుకో