నడుతును నడుతును - నడుతును - నడుతును
నడుతును నడుతును - నడుతును - నడుతును ప్రభువుతో నెప్పుడూ ॥నడతును॥
1. అంధకార చీకటుల్ క్రమ్మినా - అలలు పైపైకి ఎగిరి వచ్చినా
బాధలా భ్రాంతులా - శోధనా భీతులా నాపైకి ఎగిరివచ్చినా ॥నడుతును॥
2. ఘోర సింహపు ఘర్జన విన్నను - గుండె బ్రద్దలు కానున్నను
దుఃఖామా విచారమా - దుర్జనా బాధలా నా పైకి ఎగిరివచ్చినా ॥నడతును||
3. మరణ భీతులు ఆవరించినా - కరువు యిరుకులు లొంగదీసినా
మోసమా యాసమా - లేములా నిందలా నాపైకి ఎగిరివచ్చినా ॥నడతును॥
4. కాని సుదినము చూడగొరితి- క్రీస్తు - ప్రభువుతో నుండగోరితి
చర్మమూడిపోయిన - ఎముక మిగిలిపోయిన సజీవినై చూడగోరితి ॥నడతు॥
Comments
Post a Comment