యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే

యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే
యేసునందు నిలుచున్నవాడా - యేసు కొరకు జీవించువాడా
జయించుము అనుక్షణము - జయించుము దిన దినము


1. రెండంచుల ఖడ్గము పట్టుకొని - రేయింబవలు ప్రార్థించుము
    సిలువపైన నీ గురిని నిలుపుము - చేరువరకు నీ గమ్యస్థానము ॥యు॥


2. పరలోకము నీ పక్షముండగ - ప్రభు యేసు నీ ప్రక్క నుండగ
    పోరాడి నిను గెల్చునెవ్వడు - ప్రభువు కన్న బలవంతుడెవ్వడు ॥యు॥


3. భక్తు లెందరో నీకు ముందుగ - శక్తిని పొంది సాగుచుండగా
    ప్రభువు వారిని నడుపుచుండగా - ప్రియుడా నిను నడుపకుండునా    ॥యు॥


4. మోషే ఏలీయా మొదలగువారు పౌలు - పేతురు పరమ భక్తులు
    ఎందరెందరో ముందు నడువగా - ఏల భయము ముందంజ వేయుము   ॥యు॥


5. యెహెజ్కేలు, యెషయా, జెకర్యా - దానియేలు, దావీదు, మలాకీ
    ఎందరెందరో ముందు నడువగా - ఏల భయము నీవు ముందంజ వేయుము ॥యు॥


Yuddhamu yehovaade yuddhamu yehovaade 

Yesunandu niluchunnavaadaa - yesu koraku jeevinchuvaadaa 

Jayinchumu anukshanamu - jayinchumu dina dinamu ॥yu॥


1. rendanchula khadgamu pattukoni - reyimbavalu praarthinchumu 

    siluvapaina nee gurini nilupumu - cheruvaraku nee gamyasthaanamu ॥yu॥


2. paralokamu nee pakshamundaga - prabhu yesu nee prakka nundaga 

    poraadi ninu gelchunevvadu - prabhuvu kanna balavantudevvadu ॥yu॥


3. bhaktu lendaro neeku munduga - shaktini pondi saaguchundagaa 

    prabhuvu vaarini nadupuchundagaa - priyudaa ninu nadupakundunaa    ॥yu॥


4. moshe eleeyaa modalaguvaaru paulu - peturu parama bhaktulu 

    endarendaro mundu naduvagaa - ela bhayamu mundanja veyumu   ॥yu॥


5. yehejkelu, yeshayaa, jekaryaa - daaniyelu, daaveedu, malaakee 

    endarendaro mundu naduvagaa - ela bhayamu neevu mundanja veyumu ॥yu॥ 


Comments

Popular posts from this blog

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు

నీ చేతితో నన్ను పట్టుకో