నాలోని ప్రేమ జ్యోతిని వెలుంగ నీయుమా
నాలోని ప్రేమ జ్యోతిని వెలుంగ నీయుమా - ప్రజాళికే నేదివ్వెనై ప్రకాశమీయగా
1. నీదు ప్రేమ బాటలో నేను సాగిపోవగా - జీవనాదు పదములే
నేను చూచి సాగగా - నాదు కండ్లు తేటగా ఆదరంబు జూపగా
2. రాత్రిరాగ నేను నీ దాపుజేరి శాంతిగా - భీతి మానియుండగా భారమెల్ల తీరగా
స్వామి నాకు నేర్పుమా జీవదాత గావుమా
3. జీవయాత్ర చాలగ నేను కండ్లు మూయగా - చావులేని చోటుకే నీవు నిల్చు వీధికే
చేయి చాచి ప్రేమతో చేరదీసి మాన్పుమా.
Naaloni prema jyotini velunga neeyumaa -
prajaalike nedivvenai prakaashameeyagaa
1. needu prema baatalo nenu saagipovagaa -
jeevanaadu padamule
nenu choochi saagagaa -
naadu kandlu tetagaa aadarambu joopagaa
2. raatriraaga nenu nee daapujeri shaantigaa -
bheeti maaniyundagaa bhaaramella teeragaa
svaami naaku nerpumaa jeevadaata gaavumaa
3. jeevayaatra chaalaga nenu kandlu mooyagaa -
chaavuleni chotuke neevu nilchu veedhike
cheyi chaachi premato cheradeesi maanpumaa.
Comments
Post a Comment