క్రుమ్మరించుము - దేవా క్రుమ్మరించుము

క్రుమ్మరించుము - దేవా క్రుమ్మరించుము - ఆత్మ క్రుమ్మరించుము
ఆది అపోస్తలుల - మీదికి దిగివచ్చినట్లు దిగనిమ్ము


1. ఆకాశం భూమియు గతియించినను - నీ మాటల్ గతియింపవు నిరంతరము     

    నిరంతరము నీ వాగ్దానముల్ చేపట్టి - స్వతంత్రించుకొందుమయా ॥క్రుమ్మ॥


2. నా ఆత్మదాహం తీర్చు ప్రభువా - నీ జీవజలములతో నింపుమయా
  నింపుమయా నా హృదయమును నీ జీవవాక్యంతో సమృద్ధిగా ॥క్రుమ్మ॥


3. ఇశ్రాయేలీయుల స్తోత్రములపై - ఆసీనుడగువాడా కనికరించు
    కనికరించి ఉజ్జీవమును - బలముగ ధరణిపై పంపుమయా ॥క్రుమ్మ॥


4. శక్తితో కాదని - బలముతో కాదని - నా ఆత్మద్వారానే జరుగుననెన్
    ఈ కడవరి మందిరపు మహిమ - మునుపటి మందిరము మించుననెన్ ॥క్రుమ్మ॥


5. ప్రార్థన పరులను బోధకులను - ప్రవక్తలను ఇలలో లేపుమయా
    లేపుమయా నెహెమ్యాలను - నోవహు దానియేలు పౌలు లను ॥క్రుమ్మ॥ Krummarinchumu - devaa krummarinchumu - aatma krummarinchumu Aadi apostalula - meediki digivachchinatlu diganimmu 1. aakaasham bhoomiyu gatiyinchinanu - nee maatal gatiyimpavu nirantaramu

nirantaramu nee vaagdaanamul chepatti - svatantrinchukondumayaa ॥krumma॥ 2. naa aatmadaaham teerchu prabhuvaa -

nee jeevajalamulato nimpumayaa nimpumayaa naa hrudayamunu

nee jeevavaakyanto samruddhigaa ॥krumma॥ 3. ishraayeleeyula stotramulapai -

aaseenudaguvaadaa kanikarinchu

kanikarinchi ujjeevamunu -

balamuga dharanipai pampumayaa ॥krumma॥ 4. shaktito kaadani - balamuto kaadani -

naa aatmadvaaraane jarugunanen ee kadavari mandirapu mahima -

munupati mandiramu minchunanen ॥krumma॥ 5. praarthana parulanu bodhakulanu -

pravaktalanu ilalo lepumayaa

lepumayaa nehemyaalanu -

novahu daaniyelu paulu lanu ॥krumma॥

Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు