కాపాడు కరములలో నన్ను కాపాడును

కాపాడు కరములలో నన్ను కాపాడును కృపతో యేసు 

హల్లెలూయ - పాడి పాడి అలలను దాటెదను నేను 

నమ్మిరా యేసుని - నమ్మిరా యేసుని (2)


1.నిందలు పోరాటములలో నిత్యము నన్నాదుకొనెను (2) 

  ప్రేమ ధ్వజము ఎగురుచుండగ - ప్రభువు కొరకు జీవించెదను 

  నమ్మిరా యేసుని - నమ్మిరా యేసుని ||కాపాడు||

2. పర్వతములు తొలగినను - ప్రభువు నిన్ను పట్టుకొనును (2)
    పక్షిరాజువలె  బలమునొంది - కనిపెట్టుకొని ఎగిరెదవు 

   నమ్మిరా యేసుని - నమ్మిరా యేసుని ||కాపాడు||


3. అంజూరపు చెట్లు - పూయకున్నను పశువులు లేకుండినను (2) 

ప్రభువు కొరకు  కనిపెట్టువారు అవమానముల - నొందరు 

నమ్మిరా యేసుని - నమ్మిరా యేసుని ||కాపాడు|| Kaapaadu karamulalo nannu kaapaadunu krupato yesu Hallelooya - paadi paadi alalanu daatedanu nenu Nammiraa yesuni - nammiraa yesuni (2) 1.nindalu poraatamulalo nityamu nannaadukonenu (2) prema dhvajamu eguruchundaga - prabhuvu koraku jeevinchedanu nammiraa yesuni - nammiraa yesuni ||kaapaadu|| 2. parvatamulu tolaginanu - prabhuvu ninnu pattukonunu (2) pakshiraajuvale balamunondi - kanipettukoni egiredavu nammiraa yesuni - nammiraa yesuni ||kaapaadu|| 3. anjoorapu chetlu - pooyakunnanu pashuvulu lekundinanu (2) Prabhuvu koraku kanipettuvaaru avamaanamula - nondaru Nammiraa yesuni - nammiraa yesuni ||kaapaadu||

Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు