క్రీస్తు నీ స్వరము విందును ఆ ప్రభువే
క్రీస్తు నీ స్వరము విందును ఆ ప్రభువే పలికినపుడు
మధుర స్వరమేయది మెల్లని స్వరమే యది
1. ఆలయమందన్నియు ఆయననే ఘనపరచున్
ఆశీర్వాదము శాంతి నొసగు నాయన స్వరమే llక్రీస్తుll
2. నీ మధుర స్వరము నీ వాక్యమున విందున్
ప్రార్థనల యందున ప్రతిదినము పల్కెదవు llక్రీస్తుll
3. నీ మధుర స్వరము నీ చిత్తము తెల్పును
అనుదిన జీవితములో అనుసరించెద నిన్ను llక్రీస్తుll
4. నీ మధుర స్వరము నీ మార్గము జూపును
కుడి యెడమల తిరిగిన నీ స్వరమే వినబడును llక్రీస్తుll
5. తుఫానులు కలిగి భయభీతులలో నుండ
భయపడకుమని పలికె ప్రేమగల నీ స్వరము llక్రీస్తుll
Kreestu nee svaramu vindunu aa prabhuve palikinapudu
Madhura svarameyadi mellani svarame yadi
1. aalayamandanniyu aayanane ghanaparachun
aasheervaadamu shaanti nosagu naayana svarame llkreestull
2. nee madhura svaramu nee vaakyamuna vindun
praarthanala yanduna pratidinamu palkedavu llkreestull
3. nee madhura svaramu nee chittamu telpunu
anudina jeevitamulo anusarincheda ninnu llkreestull
4. nee madhura svaramu nee maargamu joopunu
kudi yedamala tirigina nee svarame vinabadunu llkreestull
5. tuphaanulu kaligi bhayabheetulalo nunda
bhayapadakumani palike premagala nee svaramu llkreestull
Comments
Post a Comment