కన్నుల నెత్తి పైరులను చూడు - కోయగ లేరెవరు
కన్నుల నెత్తి పైరులను చూడు - కోయగ లేరెవరు
ఓ సంఘమా ఓ సంగమా తినుచు త్రాగుచు సుఖింతువా?
1.పట్టణము ప్రాకారములు - కాల్చబడి కూల్చబడెన్
పరరాజు పాలనలో పరిచర్య పావనమా? llఓll
2.మందిరము పడియుండా మందుడవై నీవుండి
సరoబి గృహములలో సంతోష సమయ మిదా llఓll
3.యుద్ధమున ప్రజలంతా పెద్దగను సిద్ధపడను
ప్రొద్దుగుంకిన వేళ మిద్దెపై తిరిగేదవా ? llఓll
4.ద్రవ్యమును వస్త్రములు తోటలకు సమయ మిదా?
సర్వమును ప్రభువుకిచ్చి - సాగెడి ఈ సమయమున llఓll
Kannula netti pairulanu choodu - koyaga lerevaru
O sanghamaa o sangamaa tinuchu traaguchu sukhintuvaa?
1.pattanamu praakaaramulu - kaalchabadi koolchabaden
pararaaju paalanalo paricharya paavanamaa? lloll
2.mandiramu padiyundaa mandudavai neevundi
saraobi gruhamulalo santosha samaya midaa lloll
3.yuddhamuna prajalantaa peddaganu siddhapadanu
proddugunkina vela middepai tirigedavaa ? lloll
4.dravyamunu vastramulu totalaku samaya midaa?
sarvamunu prabhuvukichchi - saagedi ee samayamuna lloll
Comments
Post a Comment