కలవరపడి నే కొండలవైపు

కలవరపడి నే కొండలవైపు - నా కన్ను లెత్తుదునా?

అ.ప. కొండలవైపు నా కన్నులెత్తి - కొదువతో నేను కుమిలెదనా?


1. నీవు నాకుండగా - నీవే నా అండగా (2)

    నీవే నా (4) ఆత్మదాహము తీర్చినా - వెంబడించినా బండవు llకొండll

2. సర్వ కృపా నిధివి - సంపదల ఘనివి (2)

    సకలము (4) చేయగల నీవైపేనా- కన్నులెత్తి చూచెద       ॥కొండ॥


3. నిత్యము కదలని - సీయోను కొండపై (2)

   యేసయ్యా(4) నీదు ముఖము చూచుచూ పరవసించి పాడెద   ॥కొండ॥ Kalavarapadi ne kondalavaipu - naa kannu lettudunaa? A.pa. kondalavaipu naa kannuletti - koduvato nenu kumiledanaa? 1. neevu naakundagaa - neeve naa andagaa (2) neeve naa (4) aatmadaahamu teerchinaa - vembadinchinaa bandavu llkondall 2. sarva krupaa nidhivi - sampadala ghanivi (2) sakalamu (4) cheyagala neevaipenaa - kannuletti choocheda ॥konda॥ 3. nityamu kadalani - seeyonu kondapai (2) yesayyaa(4) needu mukhamu choochuchoo paravasinchi paadeda ॥konda॥

Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు