క్రీస్తు యేసు దయాళు ప్రభు
క్రీస్తు యేసు దయాళు ప్రభు - నీవే సృష్టికర్తవు
నీవే మా రక్షకుడవని - హల్లెలూయ పాడెదం ॥ హల్లెలూయా॥
1. పాప జగాన జన్మించితివి పేద గృహాన పెరిగితివి సంకట
కష్టము లనుభవించి - మమ్ము రక్షించితివి ప్రియయేసు ॥మమ్ము॥
2. జీవితనావ తుఫానుచేత తల్లడిల్లగ ఒక్క మాటతో
ఆజ్ఞాపించి తుఫాను నాపి - దరికి జేర్చితివి ప్రియయేసు ॥దరికిll
3. ఎన్నో విధాల పోనట్టి నాదు పాపరోగము నీ వస్త్రమును
ముట్టినంతనే అద్భుతముగ - నివారణాయెను ప్రియయేసు ॥నివారణll Kreestu yesu dayaalu prabhu - neeve srushtikartavu Neeve maa rakshakudavani - hallelooya paadedan ॥ hallelooyaa॥ 1. paapa jagaana janminchitivi peda gruhaana perigitivi sankata kashtamu lanubhavinchi - mammu rakshinchitivi priyayesu ॥mammu॥ 2. jeevitanaava tuphaanucheta talladillaga okka maatato aajnyaapinchi tuphaanu naapi - dariki jerchitivi priyayesu ॥darikill
3. enno vidhaala ponatti naadu paaparogamu nee vastramunu muttinantane adbhutamuga - nivaaranaayenu priyayesu ॥nivaaranall
Comments
Post a Comment