కృతజ్ఞతతో స్తుతి పాడెద నా యేసునాధా

కృతజ్ఞతతో స్తుతి పాడెద నా యేసునాధా (3)
నాకై నీవు చేసిన మేళ్లకై కోటి కోటి కృతజ్ఞతలు (2)


1. అర్హతేలేని నాపై నీదు ప్రేమ చూపిన కృపామయ (2)
    నా ఊహల కంటెను అధికముగ దయచేయు ప్రేమమయా (2) ॥కృతజ్ఞతతో॥


2. నిజ రక్షకుడు యేసుక్రీస్తని విశ్వసించెద అను నిత్యము (2)

    నీ పాద సేవలో బ్రతుకుటకై నీ వరము ప్రసాదించుము (2)

    నీ పాద సేవలో బ్రతుకుటకై వరములతో అభిషేకించు (2) ॥కృతజ్ఞతతో॥


Krutajnyatato stuti paadeda naa yesunaadhaa (3) Naakai neevu chesina mellakai koti koti krutajnyatalu (2) 1. arhateleni naapai needu prema choopina krupaamaya (2) naa oohala kantenu adhikamuga dayacheyu premamayaa (2)॥krutajnyatato॥ 2. nija rakshakudu yesukreestani vishvasincheda anu nityamu (2) nee paada sevalo bratukutakai nee varamu prasaadinchumu (2) nee paada sevalo bratukutakai varamulato abhishekinchu (2) ॥krutajnyatato॥

Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు