గొప్ప దేవుడవని శక్తి సంపన్నుడని

గొప్ప దేవుడవని శక్తి సంపన్నుడని గళమెత్తి నిన్ను నేను గానమాడెదన్
రాజుల రాజువని రక్షణ దుర్గమని - నీ కీర్తిని నేను కొనియాడెదన్
హల్లెలూయా నాయేసు నాధా - హల్లెలూయా నా ప్రాణనాధా


1. అద్భుత క్రియలు చేయువాడని - ఆశ్చర్యక్రియలు చేయగలవని
    అద్వితీయుడవని ఆది సంభూతుడవని - ఆరాధించెద నిత్యము నిన్ను ॥హల్లె॥


2. సాగరాన్ని రెండుగా చేసినావని - సాతాను శక్తులను త్రుంచినావని
    సర్వోన్నతుడవని - సర్వసంపన్నుడవని - సాక్ష్య గీతం నేపాడెదన్ ॥హల్లె॥ Goppa devudavani shakti sampannudani galametti ninnu nenu gaanamaadedan Raajula raajuvani rakshana durgamani - nee keertini nenu koniyaadedan Hallelooyaa naayesu naadhaa - hallelooyaa naa praananaadhaa 1. adbhuta kriyalu cheyuvaadani - aashcharyakriyalu cheyagalavani adviteeyudavani aadi sambhootudavani - aaraadhincheda nityamu ninnu॥halle॥ 2. saagaraanni rendugaa chesinaavani - saataanu shaktulanu trunchinaavani sarvonnatudavani - sarvasampannudavani - saakshya geetam nepaadedan ॥halle॥


Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు