కీర్తించి కొనియాడి ఘనపరతును

కీర్తించి కొనియాడి ఘనపరతును - స్తోత్రించి స్తుతియించి నిను పాడెదను
యేసయ్య హల్లెలూయ - నా యేసయ్య హల్లెలూయ 

ఆరాధన స్తుతి ఆరాధన ఘన ఆరాధన


1. దేవాది దేవుడవు పరలోకాన్ని వీడి - మానవ రూపాన్ని ధరియించినావు

  రాజులకు రాజువు ప్రభువులకు ప్రభుడవు - నీవే మా రక్షణ విమోచకుడా ॥యేసయ్య॥


2. నన్నెంతగానో ప్రేమించినావు - నీ ప్రాణమునే అర్పించినావు 

  నా ప్రాణ నాధుడవు ఆధారభూతుడవు - నీవే మా రక్షణ విమోచకుడా   ॥యేసయ్య॥


3. ఆశ్చర్యకరుడా ఆలోచనా కర్తా - బలవంతుడైన మా దేవుడా 

   నిత్యుడగు తండ్రి సమాధాన కర్త - నీవే మా రక్షణ విమోచకుడా         ॥యేసయ్య॥


Keertinchi koniyaadi ghanaparatunu - stotrinchi stutiyinchi ninu paadedanu Yesayya hallelooya - naa yesayya hallelooya Aaraadhana stuti aaraadhana ghana aaraadhana 1. devaadi devudavu paralokaanni veedi - maanava roopaanni dhariyinchinaavu raajulaku raajuvu prabhuvulaku prabhudavu - neeve maa rakshana vimochakudaa ॥yesayya॥ 2. nannentagaano preminchinaavu - nee praanamune arpinchinaavu naa praana naadhudavu aadhaarabhootudavu - neeve maa rakshana vimochakudaa ॥yesayya॥ 3. aashcharyakarudaa aalochanaa kartaa - balavantudaina maa devudaa nityudagu tandri samaadhaana karta - neeve maa rakshana vimochakudaa ॥yesayya॥

Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు