గాఢాంధకారములో - నేను తిరిగినను
గాఢాంధకారములో - నేను తిరిగినను
నేనేల భయపడుదున్ నా తోడు నీవుండగా ॥గాఢాంధ॥
1. ఎన్నెన్నో ఆపదలు నన్ను చుట్టినను - నిన్ను తలచినచో నన్ను విడనాడు
అన్ని కాలముల నిన్నే స్మరియింతు
ఎన్నరానివయా నీకున్న సుగుణములు ॥గాఢాంధ॥
2. నాకున్న మనుజులెల్ల నన్ను విడచినను - నా దేవ ఎపుడైన నన్ను విడచితివా
నా హృదయ కమలములో నిను నేను నిలిపెదను
నీ పాదకమలములన్ - నా దేవా కొలిచెదను ॥గాఢాంధ॥
Gaadhaandhakaaramulo - nenu tiriginanu Nenela bhayapadudun naa todu neevundagaa ॥gaadhaandha॥ 1. ennenno aapadalu nannu chuttinanu - ninnu talachinacho nannu vidanaadu anni kaalamula ninne smariyintu ennaraanivayaa neekunna sugunamulu ॥gaadhaandha॥ 2. naakunna manujulella nannu vidachinanu - naa deva epudaina nannu vidachitivaa naa hrudaya kamalamulo ninu nenu nilipedanu nee paadakamalamulan - naa devaa kolichedanu ॥gaadhaandha॥
Comments
Post a Comment