కలుగునుగాక - దేవునికి మహిమ

కలుగునుగాక - దేవునికి మహిమ - కలుగునుగాక
కలుగు నున్నతమైన - ఘన స్థలములందున
నిలకు సమాధానం నరుల కాయన దయ


1. ప్రభువైన దేవా - పరమరాజా - సర్వపరిపాలా
    పరిపూర్ణ శక్తిగల - పరమ జనక నిన్ను-
    మహిని స్తుతించుచు - మరి పొగడుచున్నాము ||కలుగు||


2. మహిమ పర్చుచు - ఆరాధించు చున్నాము నిన్ను                

   మహిమాతిశయమును - మది దలంచియు నీకు -
  మహిని మా స్తుతి కృత-జ్ఞత నిచ్చుచున్నాము ||కలుగు||


3. ఏక కుమారా - యేసు ప్రభువా - యెహోవా తనయా
    లోక పాపము మోయు - ఏక దేవుని గొట్టె-పిల్ల
    మమ్మును కనికరించుము చల్లగ ||కలుగు||


4. లోక పాపములు - మోయుచు బోవు - యేసు రక్షకా
    వాసిగ జనకుని - కుడివైపున గూర్చుండి - యేసూ మా
    ప్రార్థన నా-లించి కనికరించు       ||కలుగు||


5. పరిశుద్ధుడవు - ప్రభుడవు నీవో - ప్రభువైన క్రీస్తూ
    పరిశుద్ధాత్మతో తండ్రి - యైన దేవునియందు బరిపూర్ణ
    మహిమతో - ప్రబలుచున్నా వామేన్ ||కలుగు|| Kalugunugaaka - devuniki mahima - kalugunugaaka Kalugu nunnatamaina - ghana sthalamulanduna Nilaku samaadhaanam narula kaayana daya 1. prabhuvaina devaa - paramaraajaa - sarvaparipaalaa paripoorna shaktigala - parama janaka ninnu- mahini stutinchuchu - mari pogaduchunnaamu ||kalugu|| 2. mahima parchuchu - aaraadhinchu chunnaamu ninnu mahimaatishayamunu - madi dalanchiyu neeku - mahini maa stuti kruta-jnyata nichchuchunnaamu ||kalugu|| 3. eka kumaaraa - yesu prabhuvaa - yehovaa tanayaa loka paapamu moyu - eka devuni gotte-pilla mammunu kanikarinchumu challaga ||kalugu|| 4. loka paapamulu - moyuchu bovu - yesu rakshakaa vaasiga janakuni - kudivaipuna goorchundi - yesoo maa praarthana naa-linchi kanikarinchu ||kalugu|| 5. parishuddhudavu - prabhudavu neevo - prabhuvaina kreestoo parishuddhaatmato tandri - yaina devuniyandu baripoorna mahimato - prabaluchunnaa vaamen ||kalugu||

Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు