కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా

కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా - ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్


1. మిమ్మును ముట్టినవాడు - నా కంటిపాపను
    ముట్టునని సెలవిచ్చిన దేవుడు - కాచెను గతకాలం నన్ను ॥కృప॥


2. రూపింపబడుచున్న - ఏ ఆయుధముండినను
    మీకు విరోధమై వర్ధిల్లదు యని - చెప్పిన మాట సత్యం ప్రభువు   ॥కృప॥


3. కన్నీటి లోయలలో - నే కృంగిన వేళలలో నింగిని చీల్చి
    వర్షము పంపి - నింపెను నా హృదయం యేసు ॥కృప॥


4. సర్వోన్నతుడైన నా దేవునితో చేరి సతతము తన కృప
    వెల్లడిచేయ - స్తుతులతో నింపెను యిలలో ॥కృప॥


5. హల్లెలూయ ఆమేన్ - హా నాకెంతో ఆనందమే
    సీయోను నివాసం నాకెంతో ఆనందం - ఆనంద మానందమే ఆమేన్ ॥కృప॥


Krupalanu talanchuchu aayushkaalamantaa -
prabhuni krutajnyatato stutintun


1. mimmunu muttinavaadu - naa kantipaapanu 

    muttunani selavichchina devudu - 

   kaachenu gatakaalam nannu ॥krupa॥


2. roopimpabaduchunna - e aayudhamundinanu 

    meeku virodhamai vardhilladu yani - 

   cheppina maata satyam prabhuvu   ॥krupa॥


3. kanneeti loyalalo - ne krungina velalalo ningini cheelchi 

    varshamu pampi - nimpenu naa hrudayam yesu ॥krupa॥


4. sarvonnatudaina naa devunito cheri satatamu tana krupa 

    velladicheya - stutulato nimpenu yilalo ॥krupa॥


5. hallelooya aamen - haa naakento aanandame 

    seeyonu nivaasam naakento aanandam - 

    aananda maanandame aamen ॥krupa॥

Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు