కన్యాకుమారి నుండి జమ్మూ కాశ్మీర్ వరకు

కన్యాకుమారి నుండి జమ్మూ కాశ్మీర్ వరకు

భారత దేశము యేసు నీ కనుగొనునా 

దేశము మన దేశము యేసుని కనుగొనునా (2) 


1.లోక జీవితం అశాశ్వతం - వేగమే  గతీయించును
  లోకరక్షకుడు యేసుని - రాకడ సమీపము 

   దేశము నశించుచుండగా - మౌనము దాల్చేదవా (2) llకన్యాll

2.భారము కలిగి ప్రార్ధించేదం-హృదయము కుమ్మరించెదం 

   త్యాగము తోడను జీవించెదను దేవుని సేవించదము
  యేసుక్రీస్తునకై  - జీవితమర్పించెదము  (2) llకన్యాll


3.భూమి అంతా ఎల్లప్పుడూ - యేసుని చాటేదము
  పాపము జూపిన యేసుని - సాక్ష్యమీచ్చెదము
  ఆయుష్కాలమంతా - పాడి పొగడేదము  (2) llకన్యాll

Comments

Popular posts from this blog

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు

నీ చేతితో నన్ను పట్టుకో