ఎన్ని కష్టాలైనా ఎన్ని నష్టాలైనా

దేవా ఈ జీవితం నీకంకితం (2)

ఎన్ని కష్టాలైనా ఎన్ని నష్టాలైనా నీతోనే నా జీవితం 

వ్యాధి బాధలైనా శోక సంద్రమైన నీతోనే నా జీవితం  (2) 
 
1. నీ ప్రేమను చూపించి కౌగిలిలో చేర్చి మీ మార్గమునే నాకు చూపినావు (2)

నీతోనే నడిచి నీలోనే జీవించి నీతోనే  సాగేదను (2)   

ఎన్ని కష్టాలైనా ఎన్ని నష్టాలైనా నీతోనే నా జీవితం 

వ్యాధి బాధలైనా శోక సంద్రమైన నీతోనే నా జీవితం  (2)

2. నా త్రోవకు వెలుగై పాదములకు దీపమై నీ వాక్యమే నన్ను నడిపేను(2) 

నీతోనే నడిచి నీలోనే జీవించి నీతోనే సాగేదను (2)   

ఎన్ని కష్టాలైనా ఎన్ని నష్టాలైనా నీతోనే నా జీవితం 

వ్యాధి బాధలైనా శోక సంద్రమైన నీతోనే నా జీవితం (2)
దేవా ఈ జీవితం నీకంకితం (2)

Comments

Popular posts from this blog

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు

నీ చేతితో నన్ను పట్టుకో