తప్పిపోయిన గొర్రెను నేను

తప్పిపోయిన గొర్రెను నేను - నీ దరికి చేర్చుకో యేసయ్య (2)

యజమానుడా నా యజమానుడా-నీవు తప్ప నాకు ఎవరూ లేరయ్యా (2)


1.నిన్ను చేరే మార్గములో నేనుండగా 

ముల్లె నా కాళ్ళకు అడ్డుగా ఉన్నది  (2)

నా దారిలో వెలుగువై  - నా చెంతకు నీవు చేరువై 

నా దరికి నీవు రావా నా యేసయ్య  (2) ll తప్పిపోయిన ll


2.అందరూ ఉన్నను ఒంటరి నైతిని 

చెంతనే ఉన్నాను నీకు దూరముగోటిని (2)

నీతోనే నేను ఉండాలని  - నీతోనే నేను నడవాలని 

ఆశతో ఉన్నాను యేసయ్యా.(2) ll తప్పిపోయిన ll


Tappipoyina gorrenu nenu - nee dariki cherchuko yesayya (2) Yajamaanudaa naa yajamaanudaa - neevu tappa naaku evaroo lerayyaa (2) 1.ninnu chere maargamulo nenundagaa Mulle naa kaallaku addugaa unnadi (2) Naa daarilo veluguvai - naa chentaku neevu cheruvai Naa dariki neevu raavaa naa yesayya (2) ll tappipoyina ll 2.andaroo unnanu ontari naitini Chentane unnaanu neeku dooramugotini (2) Neetone nenu undaalani - neetone nenu nadavaalani Aashato unnaanu yesayyaa.(2) ll tappipoyina ll


Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు