ఊహల కందని లోకములో
ఊహల కందని లోకములో - ఉన్నత సింహాసనమందు
ఉంటివిగా నిరంతరము - ఉన్నతుడా సర్వోన్నతుడా
1. సెరూపులు దూతాళి పరిశుద్ధుడు పరిశుద్ధుడని
స్వరమెత్తి పరమందు - పాటలు పాడిరి పావనుడా
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా అ.ప.
2. నీ శిరము ధవళముగా పాదములు ప్రకాశముగా
నేత్రములు జ్వాలలుగా కంఠధ్వని జలపాతముగా ॥ఊహల॥ ॥హల్లె॥
3. ఆల్ఫయును ఓమేగయును అన్నికాలంబుల నుండువాడా
సర్వాధికారుండా - సర్వేశా సజీవుండా ॥ఊహల॥ ॥హల్లె॥
Oohala kandani lokamulo - unnata sinhaasanamandu Untivigaa nirantaramu - unnatudaa sarvonnatudaa 1. seroopulu dootaali parishuddhudu parishuddhudani svarametti paramandu - paatalu paadiri paavanudaa Hallelooyaa hallelooyaa hallelooyaa hallelooyaa a.pa. 2. nee shiramu dhavalamugaa paadamulu prakaashamugaa netramulu jvaalalugaa kanthadhvani jalapaatamugaa ॥oohala॥ ॥halle॥ 3. aalphayunu omegayunu annikaalambula nunduvaadaa sarvaadhikaarundaa - sarveshaa sajeevundaa ॥oohala॥ ॥halle॥
Comments
Post a Comment