ఆత్మ స్వరూపా
ఆత్మ స్వరూపా - ప్రేమ ఆత్మ స్వరూపా
రమ్ము మాలో - నివసించుటకై ఎల్లవేళలను
1. జిగట ఊబి నుండి - మమ్మును లేవనెత్తి
కడుగుమయ్యా నీ రక్తములో - పాపమున్నిటిని II ఆత్మII
2. సీనాయి పర్వతముపై - దిగి వచ్చిన దేవా
ఈ దినమందు దిగివచ్చి - మాతో మాట్లాడుము దేవా II ఆత్మII
3. పత్మాసు ద్వీపములో - మాట్లాడిన దేవా
ఈ దినమందు మాట్లాడి - మా దాహము తీర్చుమయ్యా II ఆత్మII
4. దయగల హస్తముతో - మమ్మును చేర్చుకొని
నీ సన్నిధిలో వసియించుటకై - సిద్ధపరచుమయ్యా II ఆత్మII
5. పరిశుద్ధాత్మతోడ నింపి - మమ్ములను
ఆత్మవరముల నిచ్చి మమ్ము - వాడుకొనుము దేవా ! II ఆత్మII
aatma svaroopaa - prema aatma svaroopaa
Rammu maalo - nivasinchutakai ellavelalanu
1. jigata oobi nundi -
mammunu levanetti
kadugumayyaa nee raktamulo -
paapamunnitini II aatmaII
2. seenaayi parvatamupai -
digi vachchina devaa
ee dinamandu digivachchi -
maato maatlaadumu devaa II aatmaII
3. patmaasu dveepamulo -
maatlaadina devaa
ee dinamandu maatlaadi -
maa daahamu teerchumayyaa II aatmaII
4. dayagala hastamuto -
mammunu cherchukoni
nee sannidhilo vasiyinchutakai -
siddhaparachumayyaa II aatmaII
5. parishuddhaatmatoda nimpi -
mammulanu
aatmavaramula nichchi mammu -
vaadukonumu devaa ! II aatmaII
Comments
Post a Comment