ఆత్మను కుమ్మరింపుమా

  ఆత్మను కుమ్మరింపుమా దేవా జీవాత్మను కుమ్మరింపుమా 

   మాపై పరిశుద్ధుడా - పరిశుద్ధుడా పరిశుద్ధ అగ్ని పంపు మాపై   II ఆత్మను II

1 పాపములను ఒప్పింప  జేయుమా నీ ఆత్మ చే నన్ను 

   శుద్ధి చేయుమా నీతో నడిచే శక్తినియమా II ఆత్మను II

2 అపోస్తుల మీదికి దిగివచ్చినా అత్యంత శక్తివంతమైన 

   ఆత్మ జ్యోతిని వెలిగించుమా II ఆత్మను II

3 నీ ప్రవచనములు నెరవేర్చుమా - వివేచన ఆత్మను
  మాకీయుమా -  నీదు ఆత్మతో మమ్ము నింపుమా  II ఆత్మను II

Comments

Popular posts from this blog

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు

నీ చేతితో నన్ను పట్టుకో