దేవుడు - మంచివాడు
దేవుడు - అన్ని వేళలందు - అంధకారములో - వెలుగై యుండెన్
యేసుడు - మంచివాడు - అన్నివేళలా
1. అది చీకటి - లోయ అయినా - అంధకారము అలుముకున్నను
భయమేల - నీకు తోడుగా - నీ ప్రియ ప్రభువు నిన్ను కాయగా
వీడడు - ఎన్నడు - మరువడు అది ప్రభు మాటే ||దేవుడు||
2. పాపి అయినా - వీడలేదు - నా కొరకై ప్రాణమిచ్చెను
నన్ను నింపి - తన ఆత్మతో - నిత్యమైన తన ప్రేమతో
నీ దయ నిత్యమైన - నీ ప్రేమ - అది మరువనిది. ||దేవుడుll
Devudu - anni velalandu - andhakaaramulo - velugai yunden
Yesudu - manchivaadu - annivelalaa
1. adi cheekati - loya ayinaa - andhakaaramu alumukunnanu
bhayamela - neeku todugaa - nee priya prabhuvu ninnu kaayagaa
veedadu - ennadu - maruvadu adi prabhu maate ||devudu||
2. paapi ayinaa - veedaledu - naa korakai praanamichchenu
nannu nimpi - tana aatmato - nityamaina tana premato
nee daya nityamaina - nee prema - adi maruvanidi. ||devudull
Comments
Post a Comment