దేవ దేవుని సన్నిధిలో

దేవ దేవుని సన్నిధిలో - సమూహముగా ఉన్నదెవరో
అధిపతి ప్రభు యేసుని సైన్యములో -  నిలచిన ఈ ధీరులెవరో (2)


1. ఒక్క తలాంతు రెండు ఉన్నవో -  ఐదు ఉన్నను వాడినవారు
    చిన్న పనిలో పెద్ద పనిలో - ఇచ్చినట్టి పనిని చేసినవారు


2. అడవులలో పయనించి -  ప్రభుని ప్రేమ పంచినవారు
    కలిమిలోను లేమిలోను -  పట్టుదలగా ప్రార్థించువారు


3. ఒంటరితనం పేదరికంలో -  లాజరులా నిలబడిరి
    యాచించిన పోషించిన - విశ్వాసము వీడనివారు Deva devuni sannidhilo - samoohamugaa unnadevaro Adhipati prabhu yesuni sainyamulo - nilachina ee dheerulevaro (2) 1. okka talaantu rendu unnavo - aidu unnanu vaadinavaaru chinna panilo pedda panilo - ichchinatti panini chesinavaaru 2. adavulalo payaninchi - prabhuni prema panchinavaaru kalimilonu lemilonu - pattudalagaa praarthinchuvaaru 3. ontaritanam pedarikanlo - laajarulaa nilabadiri yaachinchina poshinchina - vishvaasamu veedanivaaru

Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు