తరతరాలలో యుగయుగాలలో
తరతరాలలో యుగయుగాలలో జగజగాలలో
దేవుడు ... దేవుడు ... యేసే దేవుడు (4) హల్లేలూయా (4)
1. భూమిని సృష్టింపక మునుపు - లోకపు పునాది లేనపుడు
దేవుడు ... దేవుడు ... యేసే దేవుడు llహల్లేll
2. పర్వతములు పుట్టక మునుపు - నరునికి రూపము లేనపుడు
దేవుడు ... దేవుడు ... యేసే దేవుడు ॥హల్లేll
3. సృష్టికి శిల్వకారుడు జగతికి ఆది సంభూతుడు.
దేవుడు...... దేవుడు.... యేసే దేవుడు ॥హల్లేll
4. తండ్రి కుమార ఆత్మలో ఒక్కటైయున్న రూపములు
దేవుడు ... దేవుడు ... యేసే దేవుడు ॥హల్లేll
Tarataraalalo yugayugaalalo jagajagaalalo
Devudu ... devudu ... yese devudu (4) hallelooyaa (4)
1. bhoomini srushtimpaka munupu - lokapu punaadi lenapudu
devudu ... devudu ... yese devudu llhallell
2. parvatamulu puttaka munupu - naruniki roopamu lenapudu
devudu ... devudu ... yese devudu ॥hallell
3. srushtiki shilvakaarudu jagatiki aadi sambhootudu.
devudu...... devudu.... yese devudu ॥hallell
4. tandri kumaara aatmalo okkataiyunna roopamulu
devudu ... devudu ... yese devudu ॥hallell
Comments
Post a Comment