ఆనంద సాగరమే నా యేసుని

  ఆనంద సాగరమే నా యేసుని - ఆనంద సన్నిధియే

1 అబ్రహామును పరదేశములో వీడని సన్నిధి
    వాగ్దాన వాక్యము నిచ్చినది - వాగ్దాన  వాక్యము ఇచ్చినది II ఆనంద II

2 ఇస్రాయేలు అరణ్యములో సంచరించిననూ 

   తోడు నిలిచిన సన్నిధి తోడు నిరసన సన్నిధి II ఆనంద II 


3 యుద్దరంగములో దావీదునకు విజయమిచ్చినది
  బలమైన నీ సన్నిధి బలమైన నీ సన్నిధి II ఆనంద II 


4 షడ్రకు మేషాకు అబేద్నాగొనలను అగ్ని గుండము లో
  నడిపిన నీ సన్నిధి నడిపిన నీ సన్నిధి II ఆనంద II aananda saagarame naa yesuni - aananda sannidhiye 1 abrahaamunu paradeshamulo veedani sannidhi vaagdaana vaakyamu nichchinadi - vaagdaana vaakyamu ichchinadi II aananda II 2 israayelu aranyamulo sancharinchinanoo todu nilichina sannidhi todu nirasana sannidhi II aananda II 3 yuddarangamulo daaveedunaku vijayamichchinadi balamaina nee sannidhi balamaina nee sannidhi II aananda II 4 shadraku meshaaku abednaagonalanu agni gundamu lo nadipina nee sannidhi nadipina nee sannidhi II aananda II

Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు